పేదలకు అండ ముఖ్యమంత్రి సహాయ నిధి – కోనేరు కృష్ణ రావు

 

 

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన జెడ్పీ వైస్ చైర్మన్

కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో ఈ రోజు ఉదయం ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి ధరకాస్తు చేయగా ఎమ్మెల్యే గారి సహకారంతో మంజూరైన 1,47,500/- రూపాయల చెక్కులను లబ్దిదారుల కుటుంబాలకు అందజేసిన జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ రావు గారు, ఎంపిపి చీపురుశెట్టి శంకర్.

1. కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ – 10 గ్రామానికి చెందిన బిశ్వాస్ విష్ణు కు 58,500/- రూపాయలు

2. కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ – 9 గ్రామానికి చెందిన ఎస్ అజయ్ కు 60,000/- రూపాయలు.

3. కాగజ్ నగర్ మండలం చారిగాం గ్రామానికి చెందిన బి లక్ష్మి బాయికి 29,000/- రూపాయలు.

తాజావార్తలు