పేదల కు న్యాయం బి ఎస్పీ తోనే సాద్ద్యం

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్ధూ రావణ్
జహీరాబాద్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి )పేదల కు న్యాయం బి ఎస్పీ పార్టీ తోనే సాద్ద్యం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావన్ అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం లో ఝరాసంగం మండలం లో గల
చిలమామిడి గ్రామంలో మహిళలు యువకులు అధిక సంఖ్యలోపార్టీ లో చేరడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావణ్ మాట్లాడుతూ రాబోయేది బహుజనుల రాజ్యం అని అందుకు సిద్ధం కావాలని మహిళా శక్తిని ఏకం చేయాలని ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ ను బద్దలు కొట్టాలని తెలియజేశారు ఈ సమావేశానికి అతిథిగా పి బాబు రావు జిల్లా ఇంచార్జ్, నాయకులు రాహుల్, యాదగిరి, శ్రీశైలం, యాదయ్య, అభినవ్, రాజు ఏసురత్నం, యోహాన్, మరియమ్మ, కమలమ్మ మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.