Wednesday, 4 November 2026

పేద విద్యార్థికి సాయం చేసిన సీఐ

రామగుండం: కరీంనగర్ జిల్లా రామగండం సీఐ నారాయణ విధి నిర్వహణలోనే కాకుండా దాతృత్వంలోను ముందుంటానని మరోసారి నిరూపించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శేఖర్ అనే విద్యార్థికి బుధవారం రూ.5 వేలు ఆర్థిక సాయం చేశారు. దీంతో పలువురు ఆ సీఐను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *