పొగమంచుతో విమాన రాకపోకలకు అంతరాయం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కమ్ముకొంది. దీంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై పొగమంచు కమ్ముకోవడంతో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.