Wednesday, 4 November 2026

పోచమ్మ గుడి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 2

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ లోని పోచమ్మ గుడి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ఆదివారం శరన్నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారికి రోజువారిగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరంఅన్నదానవితరణకార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిర్వాహకులు ఈ కార్యక్రమంలో హరిజన బస్తీ ప్రెసిడెంట్ ఏదుల శివశంకర్, చందు, నర్సింగ్ రావు, చిట్టి నర్సింగరావు, శివ, విజయ, వినోద్, స్థానిక నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, సరిత, సులోచన, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Attachments area