హైదరాబాద్: గుజరాత్, వెస్ట్‌బెంగాల్ రాష్రాల్లో నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న చైనా దేశానికి చెందిన మోస్ట్ వాంటగేడ్ క్రిమినల్ శంశబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైనాకు చెందిన నిందితుడు మోవెన్ఖాయింగ్(22) గత కొంత కాలం క్రితం భారతదేశాననికి వచ్చాడు. అయితే గుజరాత్‌లోని రాజ్‌కోట్, వెస్ట్‌బెంగాల్‌లోని కోల్‌కతా ప్రాంతాల్లో నేరాలకు పాల్పడినాడు. ఈ మేరాకు నిందెతెనిపై 3534-12 యూ.ఎన్4,5గ్యాంబ్లింగ్ కింద కేసులు నమోదయ్యాయి.




