పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు చెన్నూర్ టౌన్ పోలీస్ వారు చేపట్టిన మెగా రక్తదాన శిబిరంన కు మంచి స్పందన వచ్చింది

ఇందులో మొత్తం 52 యూనిట్స్ బ్లడ్ ను ఇచ్చినారు
రక్త దాతలందరి ని కూడ జైపూర్ ఎ సి పి నరేందర్ సార్, చెన్నూరు టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ సార్ , కోటపల్లి సిఐ విద్యాసాగర్ సార్ మరియు ఎస్. ఐ లు ప్రశంసించారు
అంతేకాకుండా దతలందరికి ఇండియన్ రెడ్ క్రాస్ యొక్క గుర్తింపు పత్రాన్ని అందజేశారు