Tuesday, 3 November 2026

పోలీస్ సొసైటీ ఎన్నికలలో గెలిపించాలి.


మల్కాజిగిరి.ఆగస్టు3

పోలీసుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కుషాయిగూడ ఏఎస్ఐ గోపాల్ అన్నారు.ఈ నెల 10న జరిగే రాచకొండ కమిషనరేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎన్నికలలో సభ్యుడిగా పోటీ చేయడానికి కోపరేటివ్ ఎన్నికల అధికారికి ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఏడు మంది లో నేను ఒక సభ్యుడిగా పోటీ చేశానని సభ్యులు ఓటు వేసి గెలిపిస్తే పోలీసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.