ఖిలా వరంగల్, జూలై29(జనంసాక్షి);
భద్రకాళి చెరువుకు గండి పడిందని నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు.ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికీ అప్పుడు సహాయక చర్యలు చేపడుతు పరిస్థితిని సమీక్షిస్తున్నామని అన్నారు. కావున ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు.
ప్రజలు ఆందోళన చెందవొద్దు




