ఎల్బీ నగర్( జనం సాక్షి ) ప్రతి ఒక్కరూ వీర వనిత చాకలి ఐలమ్మ పొరాట స్ఫూర్తిని అలవరుచుకోవాలని లింగోజిగూడ డివిజన్ తెరాస సీనియర్ నాయకులు మామిడి జగన్నాథ్ రెడ్డి అన్నారు . శనివారము చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా లింగోజిగూడ డివిజన్ భాగ్యనగర్ కాలనీలో జరిగిన కార్యక్రమంలో మామిడి జగన్నాథ్రెడ్డి హాజరై చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా మామిడి జగన్నాథ రెడ్డి మాట్లాడుతూభూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసమే పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు . ఇ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు.తిరుపతి,నరసింహ,,సం
ప్రతి ఒక్కరూ వీర వనిత చాకలి ఐలమ్మ పొరాట స్ఫూర్తిని అలవర్చుకోవాలి :లింగోజిగూడ డివిజన్ తెరాస సీనియర్ నాయకులు మామిడి జగన్నాథరెడ్డి




