అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 19
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ సత్యం ఎంక్లేవ్ లో పాదయాత్ర నిర్వహించిన స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్.డివిజన్లోనిస్థాని కనాయకులుజిహెచ్ఎంసి అధికారులతోకలిసిపాదయాత్రనిర్వహిం చినకార్పొరేటర్
సత్యం కాలనీలో పర్యటిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలను బస్తీ వాసులను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ దృష్టికి ముఖ్యంగా సిసి రోడ్లు వాటర్ వర్క్స్ లైన్స్ డ్రైనేజీలు వివిధసమస్యలువచ్చాయి.కార్పొరే టర్ మాట్లాడుతూ కాలనీ సమస్యలను సదవకాశంగా విని మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహాయ సహకారాలతో వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డి ఈ మహేష్ టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, పుట్నాల కృష్ణ, నారాయణ, రెసిడెన్సి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లావణ్య, రమేష్, కృష్ణ, శ్రీధర్, చారి, సాయి కృష్ణ, ప్రవీణ్, రాజు, స్వామి, సతీష్,నరేష్,పద్మ,వసంత,విజయ,రా మచందర్ రెడ్డి, సాగర్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area




