Thursday, 5 November 2026

ప్రభుత్వానికి ప్రాణాలతో చెలగాటమా

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 08
గాంధారి మండలంలోని వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె నేటికీ 76వ రోజు ముగియండంతో వీఆర్ఏలు శనివారం రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు ఇందులో భాగంగా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన పే స్కేల్ వెంటనే అమలు చేయాలి లేకుంటే వెనక్కి తగ్గేదేలే అని వీఆర్ఏలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Attachments area