ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలి
మోత్కూరు జూలై 31 జనంసాక్షి : మోత్కూరు మండల కేంద్రంలోనీ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని ప్రమెల సత్పతి కు యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు మందుల సురేష్ వినతి పత్రాన్ని అందజేసి మోత్కూరు మండల పరిధిలోని నాల్గు మండలాల నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువు కోసం ఇక్కడికి వస్తున్నారని వారికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు వారి చదువులను మధ్యలోనే అవుతున్నాయని,వారికి మోత్కూరు లోఉన్న బిసి, ఎస్సీ హాస్టల్ లలో వసతి కల్పించాలని కోరారు.