..ఎమ్మేల్యే డా.సంజయ్
జనం సాక్షి సెప్టెంబర్1… రాయికల్ మండలంలోని
భూపతి పూర్ గ్రామ టీఆరెఎస్ యూత్ అధ్యక్షుడు పృథ్వి రాజ్,ఉపాధ్యక్షుడు శ్రీకాంత్,భూపతి గార్ల అధ్వర్యంలో బీజేపీ పార్టీ నుండి 20మంది యువకులు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీఆరెఎస్ పార్టీ లో చేరగా టీఆరెఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.
పార్టీలో చేరిన యువకులు గోగుల నరేష్, మగ్గిడి వినోద్, బసమల్ల శేఖర్, కట్కూరు అజయ్, పెద్దిరెడ్డి జయంత్, దోనిపాల సాయి భారత్, దోనిపాల అక్షయ్, కళ్యాణ్, అజయ్, అర్జున్, అంజి, రంజిత్, రఘు, శ్రీకాంత్, రవి, రాకేష్, రమేష్,తదితరులు.
ఈ కార్యక్రమంలో AMC వైస్ చైర్మన్ కొల్లూరి వేణు,సోమయ్య,కౌన్సిలర్ ఫోరం జిల్లా అధ్యక్షులు పంబాల రామ్ కుమార్,పట్టణ పార్టీ ఉప ధ్యక్షులు దుమాల రాజ్ కుమార్,FCD అధ్యక్షులు అంజయ్య,ఎస్సీ విభాగం అధ్యక్షులు మేక పవన్,
నర్సయ్య,తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు.




