ప్రమాదంపై ప్రధాని ఆరా

హైదరాబాద్‌: నెల్లూరులో జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి ప్రకటించారు.

తాజావార్తలు