ప్రశ్నిస్తే. విలేకరుల పైన తెరాస పార్టీ. కార్యకర్తలు దాడులు చేస్తారా…

యన్.ల్.హెచ్.పి.యస్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
_బి.సిద్దార్థ్ నాయక్ బంజారా.
 కడెం (జనం సాక్షి )  సెప్టెంబర్ 22 ఖానాపూర్ సాక్షి రిపోర్టర్  లక్ష్మణ్ పై దాడి చేసిన తెరాస పార్టీ కార్యకర్తలను  వెంటనే శిక్షించి రిమాండ్ కు తరలించాలని  నంగార భేరి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 సిద్ధార్థ నాయక్ బంజారా అన్నారు. ఇట్టి విషయంపై  స్థానిక ఖానాపూర్ ఎమ్మెల్యే  అజ్మీర రేఖ నాయక్ గారు  స్పందించి. నిజాన్ని నిర్భయంగా రాసే విలేకరుల పైన దాడి జరగకుండా చూడాలని ఎమ్మెల్యే గారిని కోరారు…