Sunday, 8 November 2026

వృద్ధులకు అండగా ఆసరా పెన్షన్లు

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 22 :: వృద్ధులకు అండగా ఆసరా పింఛన్లు ఉపయోగపడతాయని ముప్పిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ ప్రభావతి పెంటయ్య పేర్కొన్నారు ఆసరా పెన్షన్ పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు కేసీఆర్ ప్రభుత్వం పేదలు బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల ప్రజలందరికీ అనేక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కరుణాకర్ రెడ్డి పంచాయతీ సెక్రెటరీ స్వామి గౌడ్ కంప్యూటర్ ఆపరేటర్ వినయ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Attachments area