దౌల్తాబాద్ మండల కేంద్రము లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 30వ వార్షికోత్సవ ఉత్సావాలలో మొదటి రోజు లో భాగంగా
గణపతి పూజ,పుణ్యాహవచనము,వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తరా శత కలిసాభిషేకము చేశారు.
లక్ష పుష్పాలతో వెంకటేశ్వర స్వామికి విశేష అర్చన మరియు గోమాత కు పూజలు చేశారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు ఆది శివరాములు,పబ్బ అశోక్,గంప రవి, జిల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




