డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఏడుగురికి జైలు శిక్ష

వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. రమేష్ బాబు  07 మంధి కి 2రోజులు జైలు శిక్ష విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబూలాల్ గురువారం తెలిపారు.  జైలు శిక్ష పడ్డ వారిని పరకాల సబ్ జైల్ కు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు .అలాగే మరో  32 మందికి 59,600/- రూపాయలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వివరించారు.