ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక.

గాంధారి జనంసాక్షి ఆగస్టు 18
  కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే మాట అక్షర సత్యం చేసిన  డాక్టర్  రామ్ సింగ్ సాధ్యమైందని అనడంలో అతిశయోక్తి లేదు వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణ పల్లి చిన్న గ్రామంలో పుట్టి ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో గిరిజన తండాలో జన్మించి తనకున్న అకుంటిత దీక్షతో ఎలాగైనా డాక్టర్ కావాలని పట్టుదలతో డాక్టరేట్ సంపాదించి తిరిగి అదే గాంధారి మండల ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన నిస్వార్థపరుడు డాక్టర్ రామ్ సింగ్ నిన్నటి రోజు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా బేస్ట్ డాక్టర్ అవార్డు తీసుకున్న సందర్భంలో గాంధారి మండలానికి సంబంధించిన పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు