హైదరాబాద్,జూలై30 ( జనంసాక్షి): వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫర్నీచర్ గోడౌన్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాద దృశ్యాల కవరేజ్‌కి వెళ్లిన విూడియాపై గోడౌన్ యాజమాన్యం దాడికి యత్నించింది. విూడియాలో అడ్డుకోవడం అగ్ని ప్రమాదం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ఇన్సూరెన్స్ కోసమే గోడౌన్ తగలబెట్టినట్టు స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఫర్నీచర్ గగోడైన్‌లో అగ్నిప్రమాదం




