హైదరాబాద్: ఫివర్ ఆసుపత్రి ఔట్ పేషెండ్ వార్డులో తోపులాట జరిగింది. చికెన్ ఫాక్స్, వైరల్ ఫీవర్‌తో 1000 మందకి పైగా పేషెంట్లు ఆసుపత్రికి వచ్చారు. స్లిప్ దొరకక క్యూలైన్‌లో రోగులు అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు తక్కువగా ఉండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.




