ఫోటో రైటప్: మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సర్పంచ్

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ సారంగపాణి
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 27 , ( జనం సాక్షి ):  మండలంలోని చాగల్ గ్రామంలో మడికంటి నర సింహులు తల్లి మడికంటి వెంకటలక్ష్మి (80) శుక్ర వారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్,కబడ్డీ అసోసియేష న్ జిల్లా అధ్యక్షుడు పోగుల సారంగపాణి అక్కడ కు చేరుకొని మృతదేహాన్ని సందర్శించి పూలమా లవేసి నివాళులు అర్పించారు.అనంతరం మృతు రాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పరామర్శించిన వారి లో సర్పంచ్ పోగుల సారంగపాణితోపాటు రామం చ రామ్మోహన్ రెడ్డి, శాగ లక్ష్మయ్య, ముదిరాజ్  పెద్దమనిషి బూర్ల యాకయ్య,కాంగ్రెస్ నాయకులు చేపూరి ప్రభాకర్, టీఆర్ఎస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు పొన్న రాజేష్,ప్రజాప్రతినిధులు,నాయ కులు, ‌పార్టీ శ్రేణులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.