హైదరబాద్,సెప్టెంబర్13: బంజారాహిల్స్‌లో సూదిగాడి కలకలం. ఏలూరులో ప్రారంభమైన ఈ సూదిగాడి దాడులు హైదరాబాదుకు పాకింది. మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు సూదితో గుచ్చాడని దేహశుద్ధి చేసి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. కాని ఆ యువకుడు మాత్రం పాప సూదితో ఆడుకుంటుంటే గుచ్చుకుంటుందని సూది తీసుకున్నాని తెలుపుతున్నాడు. నేను ఇదే కాలనీకి చెందినవాడినని ఆ యువకుడు పోలీసులకు తెలుపుతున్నాడు.




