Friday, 6 November 2026

బచ్పన్ స్కూల్ లోఆహార అలవాట్లపై అవగాహన

నిర్మల్ బ్యూరో, అక్టోబర్18,జనంసాక్షి,, జిల్లా కేంద్రంలోని బచ్పన్ స్కూల్ లో విద్యార్థులకు మంగళవారం భేల్ పూరి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తీసుకునే ఆహారం పై అవగాహన కల్పించారు. ఆరోగ్య కరమైన పోషక విలువలు గల ఆహారం అందించాలని అన్నారు.. జంక్ ఫుడ్ తినడం వలన కలిగే అనార్టాలను క్లుప్తంగా వివరించారు,వివిధ రకాల పోషక పదార్థాలు గల  స్నాక్స్ విద్యార్థులకు   అందించారు. రోడ్లపై విక్రయించే తినుబండారాలు తినకూడదని  తెలిపారు.   ఈకార్యక్రమంలో పాటశాల కరాస్పాండెంట్ అయ్యన్నగారి శ్రీధర్, ప్రిన్సిపాల్ రచన,టీచర్లు, పాల్గొన్నారు
Attachments area