|
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి, నిత్యం ప్రజలతో ,మమేకమై ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో, ముందుకు తీసుకవెళ్తున్న ,మన ఎమ్మెల్యే ,సుధీర్ రెడ్డి, జన్మదిన ఈ సందర్బంగా హస్తినాపురం డివిజన్ తెరాస అధ్యక్షుడు అందోజు సత్యం చారి ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులతో కలిసి ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగాకంచర్ల శివారెడ్డి ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించి శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ సీనియర్ నాయకులు నారగోని శ్రీనివాస్ యాదవ్ , డేరంగుల కృష్ణ , జంగారెడ్డి , కిట్టు యాదవ్ వినోద్ శ్రీనివాస్ రెడ్డి ఉదయ్ రెడ్డితదితరులు పాల్గొన్నారు .
|
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతిఎమ్మెల్యే ,సుధీర్ రెడ్డి :హస్తినాపురం డివిజన్ తెరాస అధ్యక్షుడు అందోజు సత్యం చారి




