_అంటువ్యాధుల నివారణకు “ఆయిల్ బాల్స్”_
సర్పంచ్ రాజిరెడ్డి
*దోమ.న్యూస్ జనం సాక్షి.
*దోమ.న్యూస్ జనం సాక్షి.
వర్షపు నీరు నిల్వతో దోమలు,ఈగలతో పాటు పలు రకాల క్రిమీ కిటకాలవృద్ధి నిరోదానికి “ఆయిల్ బాల్స్” ఉపయోగ పడుతాయని దోమ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కె. రాజిరెడ్డి అన్నారు. బుధవారం దోమ గ్రామపంచాయతీలో “ఆయిల్ బాల్స్” తయారు చేయించారు.ఈ సందర్బంగా వర్షపు నీరు నిలిచిన చోట ఆయిల్ బాల్స్ ను వాడుతామనీ తద్వారా అంటు వ్యాధులకు ఆస్కారం ఉండదని దోమలు,ఈగలు ఇతర కిటాకాల నీవరించాలన్న అధికారుల అదేశం ప్రకారం ఆయిల్ బాల్స్ సర్పంచ్ రాజిరెడ్డి తయారు చేయిస్తూన్నారు.తవుడు,ఇసుక ఆయిల్ తో తయారు చేసి ఈ ప్రయోగం చేసియిస్తున్నారని సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు.ఆయిల్లో రెండు గంటలు బాల్స్ నానబెట్టి నీళ్లు నిల్వ ఉన్న చోట వదిలి వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.*
Attachments area