హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ను మార్కెట్ వర్గాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. నిఫ్టీ 11 పాయింట్ల స్వల్ప పెరుగుదలను నమోదు చేసి 5814 పాయింట్లు, బీఎన్‌ఈ సెన్సెక్స్ 54 పాయింట్లు పెరుగుదలను నమోదు చేసి 19206 పాయింట్లు పెరిగింది. కోల్ ఇండియాతొపాటు డీఎల్‌ఎఫ్, జేపీ అసోసియేట్స్, ఎల్‌అండ్ టీ షేర్లు పెరుగుదల నమోదు చేశాయి.




