బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ కోల సత్తయ్య గౌడ్

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 28 (జనంసాక్షి) కొరటికల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ కోల సత్తయ్య గౌడ్ ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నరుకుడు బిందెల సైదులు వార్డు సభ్యులు శివరాత్రి అశోక్ సెక్రటరీ జనరల్ చుంచు శ్రీనివాస్ కారోబారు పెండెం సత్యపాల్ రేషన్ డీలరు జోగు అబ్బిరాములు ఫీల్డ్ అసిస్టెంట్ దంతూరి సుమలత గ్రామస్తులు చిన్నం ఇస్తారి కట్టెకోల సత్తయ్య చిన్నం నర్సయ్య కట్టెకోల నర్సింహ నాగుల మల్లయ్య లగ్గాల అంజయ్య సయ్యద్ ఘని మహేశ్వరం మంజుల చిన్నం లక్ష్మమ్మ సయ్యద్ తయిబా మహిళలు తదితరులు పాల్గొన్నారు