బతుకమ్మ చీరల పంపిణీ

దోమ సెప్టెంబర్ 28(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని  గూడూరు గ్రామంలో

బతుకమ్మ పండుగ సధర్భంగా  చీరల పంపిణీ కార్యక్రమం లో బాగంగా సర్పంచ్ పట్లోళ్ళ చంద్రశేఖరరెడ్డి కార్యదర్శి దేవసింగ్ గ్రామస్థులు పాల్గొనడం జరిగింది

 

తాజావార్తలు