బతుకమ్మ పనులను పరిశీలిస్తున్న గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు…..

ఘనం గా  బతుకమ్మ పండుగ వేడుకలకు ఏర్పాట్లు….
వెంకటాపూర్(రామప్ప) అక్టోబర్01(జనం సాక్షి):-
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లోని నల్లగుంట గ్రామం లో బతుకమ్మ వేడుకలను పనులను గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి మరియు  మందల వెంకట రమణ రెడ్డి బతుకమ్మ పనులను పరిశీలించడం జరిగింది.జేసిబి తో మైదానం మొత్తం చదును చేపించడం జరిగిందని,ఎవరి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమం లో నల్లగుంట గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీదర్ రెడ్డి మరియు గుడి కమిటి ఛైర్మన్ మందల మధుకర్ రెడ్డి గ్రామ పెద్దలు మందల చిన్న వెంకట రమణారెడ్డి,చర్లపల్లి సతీష్,భూక్యా శంకర్,దాసరి రమేష్,సాద రమేష్,పిన్ రెడ్డి సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
7 Attachments • Scanned by Gmail