హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో రోగులు ఆందోళనకు దిగారు. ధృవీకరణ పత్రం పేరిట ఆర్యోగ సేవలను వైద్యులు నిలిపివేశారు. రోగులకు వైద్యం అందించాలని రోగుల కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.