Wednesday, 4 November 2026

బస్టాండ్ లో కనీస వసతులు కరువు

ముస్తాబాద్ అక్టోబర్ 10 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రం కొత్త బస్టాండ్ లో కనీస వత్తులు కరువు సమస్యలు కేరాఫ్ అడ్రస్ గా మారింది అధికారుల నిర్లక్ష్యం వల్ల బస్టాండ్ లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి వసతులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు కనీసం తాగడానికి మంచినీరు కూడా లేదు మరుగుదొడ్లు ముత్రశాలలో నెలలు, గడిచిన నిర్మాణం మాత్రమే కొనసాగుతున్నాయి, వివిధ గ్రామాల నుండి మండలనికీ వస్తుంటారు రాకపోకలు సాగుతూ ఉంటారు మహిళకు మూత్రశాలలు లేక నానా అవస్థలు పడుతూ ఇబ్బందులు గురవుతున్నారు బస్టాండ్  పరిశుభ్రత లేక అనారోగ్యానికి గురవుతున్న ప్రయాణికులు వెంటనే తొందరగా మరుగుదొడ్ల పనులు పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు
Attachments area