బహుజన ముద్దు బిడ్డ ప్రవిణ్ కుమార్ గారి వివరణ పాట రూపంలొ

దోమ న్యూస్ జనం సాక్షి.

బహుజన సమాజ్ పార్టీ దోమ మండల్ ఇన్చార్జి గార్ల పల్లి మల్లన్న గారు ఈరోజు గొల్ల కురుమ యాదవ అన్న లను కలిసి వారికి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకుల పేద ప్రజల గురించి తాను ఉన్నతమైన ఐపీఎస్ గా తెలంగాణ రాష్ట్ర గురుకుల సెక్రెటరీగా  ఉండి అట్టడుగు పేద ప్రజల పిల్లల్ని ఎన్నో ఉన్నతమైన చదువులు చదివించి ఎవరెస్టు శిఖరాలు అను ఎక్కించిన అటువంటి మహనీయుడు మన బహుజన ముద్దుబిడ్డ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సారు అనిచెప్పారు ఇప్పుడు మన తలరాతలను మార్చడానికి అడిషనల్ డిజిపి పదవికి రాజీనామా చేసి ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆనాడు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో అవమానాల్ని భరించి రాజ్యాంగాన్ని రాసి మనకు ఓటు హక్కును కల్పిస్తే మనము ఇప్పుడు ఆ ఓటును 500 రూపాయలకు కోటర్ సీసాలకు బిర్యానీ ప్యాకెట్ లకు అమ్ము కుంటున్నాము మన పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకోవాలి మనబతుకులు. మారాలి మనము ఆ సింహాసనం మీనా కూర్చోవాలి బహుజన రాజ్యాన్ని సాధించాలంటే మన ప్రియతమ నాయకుడు బహుజన ముద్దుబిడ్డ  గండు రాజేశ్వర్ అన్నగారిని ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను.