బహుజన రాజ్యాధికార యాత్ర

 బయలుదేరిన  బి ఎస్ పి శ్రేణులు
పెద్దవంగర సెప్టెంబర్ 25(జనం సాక్షి )తెలంగాణ బహుజన రాజ్యాధికార యాత్ర రెండు వ విడత ప్రచారం లో భాగంగా.ఆదివారం మండకేంద్రం నుండి బిఎస్ పి, మండల  కన్వినర్ రాంపాక కిరణ్. ఆధ్వర్యంలో బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు  ఆర్ ఎస్. ప్రవీణ్ కుమార్ కి సంఘీభావంగా తెలుపుటకు బయలుదేరి
బహుజన శ్రేణులు.అనంతరం మండలం కన్వినర్ రాంపాక కిరణ్
 మాట్లాడుతూ మునుగోడు గడ్డ పై బి ఎస్ పి గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ కన్వినర్ చిలుక మల్లేష్, రాంపాక సందీప్, సంతోష్,నవీన్, సోమన్న, తదితరులు పాల్గొన్నారు
Attachments area