బాధిత కుటుంబాన్ని పరామర్శ

గుడిహత్నూర్: ఆగస్టు 17 జనం సాక్షి)తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేందూర్ జలపతి తల్లి ఇటీవల అనారోగ్యంతో  మృతి చెందగా   విషయం తెలుసుకున్న  తుడుం దెబ్బ జిల్లా కమిటీ సభ్యులు బుధవారం  సోయంగూడ వెళ్ళి  బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రగాఢ సానుభూతి తెలిపారు పరామర్శించిన వారిలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గొడం గణేష్, ఉపాధ్యక్షుడు కుమ్ర శ్యామ్ రావ్, కార్యదర్శి వెట్టీ మనోజ్, విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సలాం వరుణ్, మండల ప్రధాన కార్యదర్శి పేందుర్ గోవింద్ నాయకులు ప్రకాష్, రాహుల్ ,సోయంబుజ్జు, రాము, మాధవ్ తదితరులు ఉన్నారు