బాబు యాత్రకు మద్దతుగా ర్యాలీ

 

చింతకాని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా చింతకాని మండలం చిన్నమండప గ్రామంలో శనివారం ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలిని మాజీ శాసన సభ్యుడు కోండబాల కోటేశ్వరరావు ప్రారంబించారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ర్యాలీ తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి గుడి వరకు 40 కి .మి కోనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యమ్రానికి నాయకులు రమేష్‌ . పుల్లయ్య అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.