Tuesday, 3 November 2026

బాలల హక్కులను కాపాడుదాం ఎస్ వి కె మండల కోఆర్డినేటర్ శ్రీనివాస్

జనంసాక్షి     లింగాల ప్రతినిధి బాలల హక్కులను కాపాడుదాం ఎస్ వి కె మండల కోఆర్డినేటర్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం లింగాల మండల పరిధిలోని దత్తారం గ్రామంలో గ్రామైక్య సంఘం సభ్యులతో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలల హక్కుల ఉల్లంఘన జరగకుండా ప్రతి ఒక్కరు కాపాడవలసిన బాధ్