బాలిక పైచదువులకు 10 వేల ఆర్థిక సహాయం చేసిన వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 17, (జనం సాక్షి ) : బాలిక  పైచదువులకు వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి10 వేల ఆర్థిక సహాయం చేశారు.మండలంలో ని తాటికొండ గ్రామానికి చెందిన మారపాక రాజు కూతురు జ్యోతిక జేఎన్ టీయులో బీఎఫ్ఏ పూర్తి చేసుకొని ఎంఎఫ్ఏ కోసం కలకత్తలో ని విశ్వభార తి సెంట్రల్ యూనివర్సిటీ లో ర్యాంక్ సాధించడం జరిగింది. కాగా పై చదువుల నిమిత్తం ఆర్థిక స్థోమ త సరిపోవడం లేదని తెలుపగానే  స్టేషన్ ఘన పూర్ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి వెంటనే స్పం దించి10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అంద జేశారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఇలాగే పై చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరు కొని తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసు కురావాలని సూచించారు.