బిఆర్ఎస్ లో భారీగా చేరికలు..

ధర్మపు(రిజనం సాక్షి )
నియోజకవర్గంలోని
గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామం కాంగ్రెస్ పార్టీ 4.వ వార్డు సభ్యులు మాట్ని తిరుపతి, 1.వ వార్డు సభ్యులు బాలయ్య, గొల్లపల్లి మండల బిజెవైయం ఇంచార్జీ ఆకుల కనకరాజు, మరియు ముదిరాజ్ సంఘం సభ్యులు100 మంది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది, మరియు నాగారం గ్రామం నుండి వివిధ పార్టీల నుండి సందీప్ నిఖిల్ అశోక్ శ్రీనివాస్ సంతోష్ గంగన్న కుమార్ కోమిరెల్లి వెంకటేష్ ఆనంద్ మహేష్ రవి సురేష్ పెద్ద ఎత్తున యువత మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది.