బిక్క నూర్ పంచాయతీ రిజిస్టర్లను పరిశీలించిన యంపీవో ప్రకాష్
ఎల్లారెడ్డి 21 జులై ( జనంసాక్షి ) ఎల్లారెడ్డి మండలంలోని బిక్క నూర్ గ్రామ పంచాయతీ ని గురు వారం యంపీవో ప్రకాష్ తనిఖీ చేశారు రిజిస్టర్లను పరిశీలించారు అనంతరం పంచాయతీ కార్యదర్శి తో మాట్లాడారు శానిటేషన్ గురించి పలు సూచనలు చేశారు అనంతరం అంగన్ వాడి సెంటర్ ను తనిఖీ చేశారు పిల్లలకు పౌష్టికాహారం అందించాలని వయసు కు తగ్గ బరువు వుండే విధంగా చూడాలని అన్నారు అంగన్ వాడి టీచర్ సమయ పాలన పాటించాలని కోరారు