బిక్షమయ్య గౌడ్ జన్మదినం పురస్కరించుకొని అనారోగ్యానికి గురైన పేదింటి బిడ్డకు ఆర్థిక సాయం అందించిన బిజెపి ఆత్మకూరు(యం) మండల శాఖ

ఆత్మకూరు(ఎం) జులై 20 (జనం సాక్షి) యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్ గారి జన్మదిన సందర్భంగా వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఆత్మకూరు మండల శాఖ బిక్షమయ్య గౌడ్ జన్మదినం పురస్కరించుకొని రాఘవపురం గ్రామానికి చెందిన వంగాల పవన్ గత కొన్ని రోజులుగా కిడ్నీ కాలేయం ఇన్స్పెక్షనై బాధపడుతూ హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్కు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని సోషల్ మీడియాలో వచ్చిన కథనానికి స్పందించి ఆత్మకూరు మండల శాఖ అధ్యక్షులు తడిసిన మల్లారెడ్డి పదివేల రూపాయలు పుల్లాయిగూడం బిజెపి నాయకులు బండారు సత్యనారాయణ రెడ్డి ఐదు వేల రూపాయలు బిజెపి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు బండి ఉప్పలయ్య రెండు వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు పవన్ మేనమామ డాక్టర్ లక్ష్మణ్ గారికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా నాయకులు గజరాజు కాశీనాథ్ నాతి బిక్షపతి గౌడ్ కొడిమలా యాదగిరి దయ్యాల కుమారస్వామి పొన్నగని రవీందర్ పిక్క పరశురాం ఉదయ్ శివ తదితరులు పాల్గొన్నారు