బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా విమోచన దినం…
అనంతగిరి, జనంసాక్షి
తెలంగాణ విమోచన దినోత్సవం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన విమోచన దినోత్సవం నిర్వహించినట్లుగా మండల అధ్యక్షులు ఏలేటి వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి చెలికంటి ప్రమీల , మండల ఉపాధ్యక్షులు లింగయ్య,సిద్దయ్య , మండల ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల సతీష్, మండల కార్యదర్శి మొక్క రమేష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎడ్లపల్లి రామారావు , దళిత మోర్చా అధ్యక్షుడు దార్ల రామస్వామి , యువమోర్చా అధ్యక్షులు ఆలేటి సాయికృష్ణ, మహిళ మోర్చ ప్రధాన కార్యదర్శి ఇందిర , మండల కార్యవర్గ సభ్యులు వీరేందర్ ,మండల నాయకులు పాల్గొన్నారు
Attachments area