బీజేపీ, టీఆర్ఎస్ లకు తగిన గుణపాఠం చెప్పాలి
టీపీసీసీ సభ్యుడు అమృత రావు
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 17, ( జనం సాక్షి ) : ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి సొంత డబ్బా కొట్టు కునే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకుతగిన గుణపాఠం చెప్పాలని టీపీసీసీ సభ్యుడు గంగారపు అమృత రావు అన్నారు. డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా టీపీసీసీసభ్యుడు గంగారపుఅమృ తరావు మాట్లాడుతూ గత మూడు రోజులుగా జ రుగుతున్న తెలంగాణజాతీయసమైక్యత వజ్రోత్స వాలలో బాగంగా శుక్రవారంరోజునఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంచినీరు లేక కూర్చోవడానికి నీడలేక విద్యార్థులు,మహిళలుఅనేకఇబ్బందు