Tuesday, 3 November 2026

బుధవారం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ మెడికల్ కౌన్సెలింగ్..

హైదరాబాద్ : రేపటి నుండి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ మెడికల్ కౌన్సింగ్ జరగనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మే ఏడో తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనుంది. అత్యంత పారదర్శకంగా కౌన్సెలింగ్ జరపనున్నట్లు వీసీ రవిరాజు తెలిపారు. మే 16వ తేదీ లోపు అడ్మిషన్ తీసుకోవాలని, జూన్ 1వ తేదీ నుండి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *