Wednesday, 4 November 2026

‘బేటీ బచావో…’ కమిటీలో సభ్యురాలిగా నిర్మలా సీతారామన్‌

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం పార్టీకి సంబంధించిన వివిధ కమిటీలను ప్రకటించారు. ‘బేటీ బచావో బేటీ పఢావో’ కమిటీలో సభ్యురాలిగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను ఎంపిక చేశారు. అదే విధంగా పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావును శిక్షణ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *