Wednesday, 4 November 2026

బైక్ ను ఢీ కొట్టిన లారీ: ఇద్దరి మృతి

తూ.గో: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం సముదివారిలంక గ్రామ పంచాయతీ సమీపంలో జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *