బొనాల పండగ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే జాజల సురేందర్.

ఎల్లారెడ్డి     జులై  (జనంసాక్షి )   ఎల్లారెడ్డి మండల కేంద్రంలో  బుధవారం   ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం  లో ముత్యాల పోచమ్మ బోనాల   పోస్టర్ ను       అవి ష్క రించారు ముత్యాల పోచమ్మ ఆలయం కు మహిళలు  ఆదివారం పెద్ద ఎత్తున బోనాలు  తిస్తారని  ఈ కార్యక్రమం కు ముఖ్య  అతిధులు గా శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు  కల్వకుంట్ల కవిత  వస్తున్నట్లు తెలిపారు  ఈ బోనాల సందర్బంగా పాలరం బండి  ఊరేగింపు ప్రధాన విధుల గుండా  కొనసాగుతుందని అన్నారు  ప్రజలు పెద్ద సంఖ్యలో  హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో  మునిసిపల్ చెర్మెన్ కూడుముల సత్యం  సొసైటీ చెర్మెన్ ఎగుల నర్సింలు   జడ్పిటిసి ఉష గౌడ్  జలందర్ రెడ్డి అధిములం సతిష్  వార్డ్ కౌన్స్ లర్స్ కోఆప్షన్ మెంబర్స్ సర్పంచులు నాగం సాయిబాబా అరవింద్ గౌడ్  మార్కెట్ కమిటీ సభ్యులు   మరియు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు