బ్యాంగిల్ స్టోర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ షాప్ ను ప్రారంభించిన బి.యన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ శేఖర్ రెడ్డి
రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి)యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో ని ఓరిగంటి రాధికా చంద్రశేఖర్ నూతనంగా రాధికా బ్యాంగిల్ స్టోర్ మరియు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ షాప్ ను ప్రారంభించిన బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ చెర్మన్ శ్రీ బిలకంటి శేఖర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ముందుకు సాగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో లో తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు సుధాకర్ ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు