Tuesday, 3 November 2026

భన్వర్ లాల్ ను కలిసిన బొంతు రామ్మోహన్

lal-bonthuరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ను హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కలిశారు. ఖమ్మంలో ఈ నెల 27న నిర్వహించే టీఆర్‌ఎస్ ప్లీనరీకి అనుమతివ్వాలని భన్వర్ లాల్ కు మేయర్ విజ్ఞప్తి చేశారు. పాలేరు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో మేయర్ బొంతు రామ్మోహన్.. ఎన్నికల కమిషనర్ ను కలిసి ప్లీనరీకి అనుమతి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *